Sai Pallavi : ట్రెండింగ్ లో సాయిపల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో

Update: 2024-05-10 09:11 GMT

సాయిపల్లవి ఎప్పుడూ వార్తల్లో ఉండే హీరోయిన్. అందం, టాలెంట్ తో పాటు.. అభినయంతో ఆమెను ఆరాధిస్తుంటారు అభిమానులు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చాలామంది ఆమెకు విష్ చేస్తూ సందడి చేశారు.

చందూ అందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవై చక్ మూవీ 'తండేల్'లో నాగ చైతన్య, సాయి పల్లవి అద్భు తమైన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీతో ఆలరించబోతున్నారు సాయి పల్లవి. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరచంద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్ తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు వీడియోను విడుదల చేశారు.

వీడియో ఆరంభంలో సాయి పల్లవి మునుపటి సినిమాల్లో ఐకానిక్ పాత్రలను ప్రజెంట్ చేస్తోంది. ఆ తర్వాత ఆమెను తండేల్ బుజ్జి తల్లి (సత్య)గా పరిచయం చేశారు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' అద్భు తమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వ బోతోంది. ప్రేమకథ కాకుండా ఈ సినిమాలో చాలా అంశాలున్నాయి. దీంతో.. ఈ మూవీకోసం మూవీలవర్స్ ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News