jayasudha : జయసుధకు కరోనా పాజిటివ్..!
jayasudha : కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు.;
jayasudha : కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా సహజనటి జయసుధ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా చాలా రోజులుగా జయసుధ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.