Theatre Releases : ఈ వారం థియేటర్ రిలీజ్ లిస్ట్ ఇదే

Update: 2024-03-11 07:19 GMT

ఎండాకాలం హాలీడేస్ సీజన్ మొదలైంది. సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మార్చి రెండో వారంలో ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే.. ఈ వారం కూడా చిన్న సినిమాలు క్యూ కట్టాయి.

ఏకంగా పదికి పైగా సినిమాలు ఈ వారంలో రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం.

మార్చి 15, ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ లిస్ట్ చూడండి.

వెయ్‌ దరువెయ్‌ – మార్చి 15

రజాకార్‌ – మార్చి 15

తంత్ర – మార్చి 15

రవికుల రఘురామ – మార్చి 15

లంబసింగి – మార్చి 15

యోధ – మార్చి 15

షరతులు వర్తిస్తాయి! – మార్చి 15

లైన్‌మ్యాన్‌ – మార్చి 15

'కుంగ్‌ఫూ పాండా4', 'మాయ 2024', 'ప్రేమలో ఇద్దరు' సినిమాలు థియేట్రికల్ కలెక్షన్ల రేసులో ఉన్నాయి.

Tags:    

Similar News