Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 విజేత సన్నీ?
Bigg Boss 5 Telugu : 19మందితో మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 తుదిదశకు చేరుకుంది. దీనితో ఈ సీజన్ బిగ్ బాస్ విజేత ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది.;
Bigg Boss 5 Telugu : 19మందితో మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 తుదిదశకు చేరుకుంది. దీనితో ఈ సీజన్ బిగ్ బాస్ విజేత ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ సీజన్ లో సన్నీ, సింగర్ శ్రీరామ్ మధ్య వీపరితమైన పోటీ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం సన్నీ విజేతగా నిలిచినట్టుగా తెలుస్తోంది. దీనితో సెకండ్ ప్లేస్ లో సింగర్ శ్రీరామ్ ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం హౌజ్‌లో మానస్, సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ ఉన్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ విజేతగా నిలిచే కంటెస్టెంట్ కు 50 లక్షలు ప్రైజ్ మనీ, ట్రోఫీతో పాటుగా, ఓ బైక్ ను కూడా అందించనున్నారు. ఇక రన్నరప్ గా నిలిచే కంటెస్టెంట్ కు 25 లక్షలు అందించనున్నారు.