Nizamabad: 24 గంటల పసికందును రూ.20వేలకు విక్రయించిన తల్లిదండ్రులు..
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో అమానుషం జరిగింది.;
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో అమానుషం జరిగింది. 24 గంటల క్రితం పుట్టిన శిశువును అమ్మేశారు తల్లిదండ్రులు. బిడ్డను పోషించే స్తోమత లేదని.. 20వేలకు విక్రయించామన్నారు భీమవ్వ, కొమరయ్య. సమాచారం అందుకున్న అంగన్‌వాడి, ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. భీమవ్వ, కొమరయ్య సిద్ధిపేట వాసులుగా గుర్తించారు.