Hyderabad: హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌కు అక్రమంగా మత్తు మందు.. ఏకంగా 2,500 కిలోలు..
Hyderabad: హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌కు మందులు అక్రమ రవాణా చేస్తున్న కంపెనీ గుట్టు రట్టు చేశారు పోలీసులు.;
Hyderabad: హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌కు మందులు అక్రమ రవాణా చేస్తున్న కంపెనీ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పటాన్‌చెరులోని లూసెంట్ కంపెనీ పాకిస్థాన్‌కు 2 వేల 500 కిలోల మత్తుమందును అక్రమంగా సరఫరా చేసినట్లు గుర్తించారు. ట్రమడోల్ డ్రగ్ రవాణాను సీరియస్‌గా తీసుకున్న NCB కంపెనీపై కేసు నమోదు చేసింది. డెన్మార్క్, జర్మనీ, మలేషియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఇన్‌వాయిస్‌లు గుర్తించారు. లూసెంట్ డ్రగ్స్ కంపెనీ ఎండీతో పాటు మరో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు.