Rajasthan : గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి..16 మందికి తీవ్ర గాయాలు..
Rajasthan : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది;
Rajasthan : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కీర్తి నగర్ ఏరియాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందారు. ఘటనలో మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఫైరింజన్‌లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.