Meerpet Murder Case : భార్య ఒంటి ముక్కలను కుక్కర్ లో ఎలా వేశాడో చెప్పిన కిరాతకుడు

Update: 2025-01-23 09:15 GMT

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన కిరాతక హత్యలో దర్యాప్తును స్పీడప్ చేశారు ఖాకీలు. హత్య ఎలా చేశాడో నిందితుడు చెప్పడంతో పోలీసులు మృతదేహం ఆనవాళ్ళ కోసం గాలిస్తున్నారు. నిందితుడు గురుమూర్తి చెప్పిన వాటిలో ఒక్కదానికీ ఆధారాలు ఇంకా దొరకలేదు. కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లను ఫోరెన్సిక్ టీమ్ తో తనిఖీలు చేపట్టిన ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మరోవైపు డెడ్‌ బాడీ ఆనవాళ్ళ కోసం, చెరువులో గాలిస్తున్నారు. భార్యను ముక్కలుగా నరికి కుక్కర్ లో ఉడికించిన ఘటన సంచలనం రేపుతోంది.

Tags:    

Similar News