Drugs : డ్రగ్స్‌కు బానిసై హైదరాబాద్ యువకుడు బలి
Drugs : హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు ఓ యువకుడు బలయ్యాడు. గోవాకు వెళ్లి డ్రగ్స్‌కు అలవాటైన బీటెక్ స్టూడెంట్ నిన్న ప్రాణాలు కోల్పోయాడు.;
Drugs : హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు ఓ యువకుడు బలయ్యాడు. గోవాకు వెళ్లి డ్రగ్స్‌కు అలవాటైన బీటెక్ స్టూడెంట్ నిన్న ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడికి పది రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అయినప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. మరోవైపు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రేమ్‌తో పాటు చనిపోయిన యువకుడు కూడా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్మేవాడని పోలీసులు చెప్తున్నారు.