Assistant Director Hathiram: సినిమావారికి గంజాయి సరఫరా చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్..
Assistant Director Hathiram: హైదరాబాద్‌లో గంజాయి తరలిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ హాథిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు;
Assistant Director Hathiram: హైదరాబాద్‌లో గంజాయి తరలిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ హాథిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి కారులో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. హథిరామ్‌తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 190 కిలోల గంజాయితో పాటు.. ఓకారు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.