Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో కౌన్సిలర్ దారుణ హత్య.. గొడ్డలితో నరికి..
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది.;
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పత్తిపాక కాలనీలో 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి దారుణహత్యకు గురయ్యాడు. బైక్‌పై వెళ్తుండగా అతన్ని గొడ్డలితో నరికి చంపారు దుండగులు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. దుండగుల కోసం పోలీసుల గాలింపు చేపట్టారు.