Hyderabad : హైదరాబాద్‌లో ఫేక్ డేటింగ్ యాప్ ముఠా గుట్టు రట్టు..
Hyderabad : హైదరాబాద్‌లో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు పోలీసులు;
Hyderabad : హైదరాబాద్‌లో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. రామంతాపూర్‌లో నకిలీ కస్టమర్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో నకిలీ సెంటర్లను స్థాపించారని పోలీసులు తెలిపారు. అటు.. డేటింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న అరుణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇక.. రెడ్ శాండిల్ ముఠాను అరెస్ట్ చేశారు. 75లక్షల విలువైన 500 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.