Bengaluru: కొడుకుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కసాయి తండ్రి..

Bengaluru: కొడుకుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడో కసాయి తండ్రి.;

Update: 2022-04-07 15:07 GMT

Bengaluru: కొడుకుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడో కసాయి తండ్రి. ఈ అమానవీయ ఘటన బెంగళూరులో జరిగింది. బిజినెస్‌లో 1.5 కోట్ల లావాదేవీల వివరాలను తనకు చెప్పలేదన్న కోపంతో సురేంద్ర అనే వ్యక్తి నడి రోడ్డుపై కుమారుడు అర్పిత్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో బాధితుడు మంటల్లో కాలుతూ పరుగులు తీశాడు. స్థానికులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags:    

Similar News