TG : గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటోలో గ్యాంగ్ రేప్.. పరారీలో నిందితులు
గచ్చిబౌలిలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న తనపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. పటాన్ చెరు నుంచి గచ్చిబౌలి వచ్చే క్రమంలో మసీద్ బండ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.