Krishna District: గన్ మిస్‌ఫైర్ ఘటన.. హెడ్ కానిస్టేబుల్ గుండెల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్..
Krishna District: కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో గన్ మిస్‌ఫైర్ ఘటన కలకలం రేపింది.;
Krishna District: కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో గన్ మిస్‌ఫైర్ ఘటన కలకలం రేపింది. కలెక్టరేట్‌లో ట్రెజరీ గార్డు విధులు నిర్వర్తిస్తున్నహెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గన్ మిస్‌ఫైర్ కావడంతో గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈనేపథ్యంలో శ్రీనివాస్‌రావును చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను తెలపాలని ఆదేశాలు జారీ చేశారు.