Old City : పాత బస్తీలో క్షుద్రపూజలు..
Old City : హైదరాబాద్ పాతబస్తీలో క్షద్రపూజల కలకలం రేగింది. భార్యను చంపేందుకు భర్త చేతబడి ప్రయోగం చేశాడు ఓశాడిస్టు భర్త;
Old City : హైదరాబాద్ పాతబస్తీలో క్షద్రపూజల కలకలం రేగింది. భార్యను చంపేందుకు భర్త చేతబడి ప్రయోగం చేశాడు ఓశాడిస్టు భర్త. రెండో పెళ్లికి భార్య అడ్డుగా ఉందని ఆమెపై క్షుద్రపూజలు నిర్వహిస్తున్నాడు. ఇది తెలుసుకున్న పోలీసులు.. పూజల స్థావరంపై దాడి చేసి దొంగ బాబను అరెస్ట్ చేశారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు