Jubliee Hills : జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక ట్విస్ట్..
Jubliee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు కీలక మలుపు తిరిగింది;
Jubliee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో..... మైనర్లను మేజర్లుగా గుర్తించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. ఎమ్మెల్యే కొడుకు మినహా మిగిలిన నలుగురిని మేజర్లుగా గుర్తించాలని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం జువైనల్‌గా పరిగణించాలని స్పష్టం చేసింది. దీంతో ఏ1 నుంచి ఏ4 వరకు మేజర్లుగా, ఏ5ని మైనర్‌గా గుర్తించి విచారణ జరపనున్నారు పోలీసులు.