Krishna District: 20 రోజుల క్రితం అదృశ్యమై.. ఇటీవల శవంగా కనిపించిన యువకుడు..
Krishna District: కృష్ణా జిల్లా నూజివీడు శోభనాపురంలో విషాదం చోటుచేసుకుంది.;
Krishna District (tv5news.in)
Krishna District: కృష్ణా జిల్లా నూజివీడు శోభనాపురంలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన నరేంద్ర అనే వ్యక్తి తన మామిడి తోటలో శవమై కనిపించాడు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.