Kurnool: భారీ చోరీ.. గోల్డ్ షాపులో కోటిన్నర విలువజేసే బంగారం మాయం..
Kurnool: కర్నూలు ఆదోనిలో భారీ చోరీ జరిగింది. బంగారు బజార్‌లో ఉన్న ఓ గోల్డ్ షాపులో కోటిన్నర విలువజేసే బంగారం మాయమైంది.;
Kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ చోరీ జరిగింది. బంగారు బజార్‌లో ఉన్న ఓ గోల్డ్ షాపులో కోటిన్నర విలువజేసే బంగారం మాయమైంది. రెండున్నర కేజీల బంగారం, 25కేజీల వెండి, రూ.6లక్షల నగదును చోరీ చేశారు. షాపు తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. సీసీ ఫుటేజీ ఆధారంగా వన్‌టౌన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.