Kurnool: భర్త మరో మహిళతో సహజీవనం.. భార్య విశ్వరూపం..
Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తని భార్య చితకొట్టింది.;
Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తని భార్య చితకొట్టింది.కొంతకాలంగా స్థానిక వీవర్స్‌కాలనీలో రాజానంద్ మరో మహిళలతో ఉంటున్నట్లు మోరీ గుర్తించింది. నిఘా పెట్టింది మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్‌హ్యాండేడ్‌గా పట్టుకుంది. అనంతరం. పోలీసులకు సమాచారం రప్పించిన మేరీ....బంధువుల సమక్షంలోనే భర్తని చితకబాదింది. రాజానంద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.