Brahmotsavam: చినశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు..!
Brahmotsavam : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చినశేష వాహనంపై విహరించారు;
Brahmotsavam : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చిన శేష వాహనంపై విహరించారు స్వామివారు. రాత్రికి హంస వాహనంపై మలయప్పస్వామి విహరించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీవారి వాహన సేవలు నిర్వహిస్తున్నారు.