anipakama : కాణిపాకంలో వైభవంగా వినాయకుడి నవరాత్రి వేడుకలు..!

విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి వేడుకలు... కాణిపాకంలో వైభవంగా జరుగుతున్నాయి.;

Update: 2021-09-10 04:59 GMT

విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి వేడుకలు... కాణిపాకంలో వైభవంగా జరుగుతున్నాయి. గణాధిపతిని కొలిచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభా .. అంటూ భక్తులు.. పార్వతీ తనయుడిని ప్రార్థిస్తున్నారు. తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా జరిగేందుకు ఎల్లవేళలా తోడుండాలని వేడుకుంటున్నారు. కాణిపాకం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

Tags:    

Similar News