పావన గంగా తీరాన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం..!
టీవీ5 భక్తిపూర్వక నివేదన పావన గంగా తీరాన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కాశీ క్షేత్రంలోని అస్సీ ఘాట్‌లో కోటి దీపోత్సవం;
టీవీ5 భక్తిపూర్వక నివేదన
పావన గంగా తీరాన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
కాశీ క్షేత్రంలోని అస్సీ ఘాట్‌లో కోటి దీపోత్సవం
అస్సీఘాట్ సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలో..
కోటి దీపాలతో పార్వతీ పరమేశ్వరులకు నీరాజనం
అస్సీఘాట్ నుంచి కళ్యాణవేదిక వరకు శోభాయాత్ర
తెలుగు రాష్ట్రాల నుంచి తరలివెళ్లిన వేలాది భక్తులు
కాశీ క్షేత్రం నుంచి వందలాదిగా హాజరైన స్థానికులు
కాశీ విశ్వేశ్వర క్షేత్రం నుంచి వచ్చిన పండితులు
కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా కాశీలో శివపార్వతుల కళ్యాణం
టీవీ5 ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం
భక్తజన సందోహంతో కిక్కిరిసిన అస్సీఘాట్, కళ్యాణ వేదిక
శివ నామస్మరణతో హోరెత్తుతున్న కళ్యాణ వేదిక ప్రాంగణం
ఆదిదేవుడికి ఇష్టమైన పుష్పాలతో వేదిక అలంకరణ
సమ్మోహనంగా వేదికపై ఆశీనులైన శివపార్వతులు