TTD రూ.300 టికెట్లు నేటి నుంచి జారీ
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను TTD ఇవాళ జారీ చేయనుంది;
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఇవాళ జారీ చేయనుంది టీటీడీ. మూడువందల రూపాయల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. ఉదయం 10గంటలకు ఆన్‌లైన్ అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు చెప్పారు.