భారత్‌కు అమెరికా కరోనా సాయం..!
కరోనా సెకండ్ వేవ్‌తో సత మతమవుతున్న భారత్ కు అమెరికా అండగా నిలిచింది. ఇండియాకు సహాయం చేస్తామని ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్;
కరోనా సెకండ్ వేవ్‌తో సత మతమవుతున్న భారత్ కు అమెరికా అండగా నిలిచింది. ఇండియాకు సహాయం చేస్తామని ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్.. తాను ప్రకటించినట్లుగానే.. కరోనా చికిత్సకు సంబంధించిన మందులను పంపించారు. దీనిలో భాగంగా అమెరికా ప్రత్యేక విమానంలో ఆక్సిజన్, పీపీఈకిట్లు, ర్యాపిడ్ టెస్టులు, వెంటిలేటర్లు భారత్ కు చేరాయి.