మూడేళ్ళ తర్వాత రియాల్టీ స్టాక్స్ దూకుడు
2017 ఏప్రిల్ తర్వాత తొలిసారిగా రియాల్టీ స్టాక్స్ దూకుడు మీదున్నాయి.;
2017 ఏప్రిల్ తర్వాత తొలిసారిగా రియాల్టీ స్టాక్స్ దూకుడు మీదున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించడం రియాల్టీ స్టాక్స్ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో గురువారం నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 6.58శాతం లాభంతో జోరుమీదుంది. ఈ ఇండెక్స్‌ను డీఎల్‌ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీ, ప్రెస్టీజ్ ఎస్ఏటట్స్, సన్ టెక్ రియాల్టీ తదితర స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి.