Maharashtra : నాందేడ్ ఎంపీగా

Update: 2024-11-28 11:15 GMT

వసంతరావు చవాన్ ప్రమాణం మహారాష్ట్రలోని నాందేడ్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన వసంతరా వు చవాన్ (కాంగ్రెస్) ఇవాళ ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సంతుస్రావ్ హంబార్డే పై స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. మహారాష్ట్రలో పాగా వేసిన మహాయుతి నాందేడ్ ఎంపీ స్థానాన్ని మాత్రం కైవసం చేసుకోలేక పోవడం గమనార్హం.

Tags:    

Similar News