Breaking: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు, నలుగురికి గాయాలు

Update: 2024-03-01 09:08 GMT

ఐటీపీఎల్ రోడ్డులోని బెంగళూరు రాజాజీనగర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో కనీసం నలుగురికి గాయాలయ్యాయి. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

రామేశ్వరం కేఫ్ సమీపంలో పేలుడు జరిగిన ప్రదేశానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Tags:    

Similar News