Corona India : క్రమక్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు..
Corona India : దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది.;
Corona India : దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిని 24 గంటల్లో 21వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 3 రోజుల ముందు వరకు కేవలం 16 వేలు నుంచి 18 వేల వరకు ఉండేది. యాక్టివ్ కసుల సంఖ్య కూడా పెరిగింది.
ప్రస్తుతం 1.5లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 60 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 201 కోట్లవరకు వ్యాక్సిన డోసుల పంపిణీ జరిగింది. బూస్టర్ డోసును కూడా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వం ఉచితంగా అందించడం మొదలుపెట్టింది.