భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త తలు కొనసాగుతున్నవేళ పౌర విమా నయాన సంస్థ 32 ఎయిర్పోర్టులను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మూసేసిన వాటిలో పాకిస్తాన్లో సరి హద్దు కలిగిన పంజాబ్, రాజస్థాన్ గుజరాత్, జమ్మూకశ్మీర్లోని పలు విమానాశ్రయాలు ఉన్నాయి. మూసి ఉంచే ఎయిర్ పోర్ట్స్ పంజాబ్లోని అధంపూర్, అమృత్ సర్, భటిండా, హల్వారా, పఠాన్ కోట్,పాటియాలా,జమ్మూకశ్మీర్ లని లడక్, అవంతీపూర్, జమ్మూ, లేహ్, శ్రీనగర్, థోయిస్, హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా (గజ్జల్), కుల్లు మనాలీ, సిమ్లా, రాజస్థాన్ లోని బికనేర్, జైస ల్మేర్, జోధ్ పూర్, కిషన్ గఢ్, ఉత్తర్ లాయ్, గుజరాత్లోని జామ్ నగర్ , కండ్ల, కెశోడ్, ముంద్రా, నాలియా, పోరుబందర్, రాజ్కోట్ (హిస్సార్), హర్యానాలోని అంబాలా, చండీగఢ్, సర్సావా,యూపీలోని హిందోస్, ఎయిర్పోర్టులు మే 15 వరకు మూసివేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది.