Bihar: బిహార్‌లో భారీ పేలుడు.. ఏడుగురు దుర్మరణం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
Bihar: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భాగల్‌పూర్ జిల్లాలోని ఓ మూడు అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది.;
Bihar: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భాగల్‌పూర్ జిల్లాలోని ఓ మూడు అంతస్తుల భవనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుప్పకూలిన భవనం శిథిలాల కింద పలువురు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.