Narendra Modi: భారత్‌లో ప్రస్తుతం చాలా లోపాలు ఉన్నాయి: నరేంద్ర మోదీ

Narendra Modi: గుజరాత్‌లో పేరును మసకబార్చి పెట్టుడులను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.;

Update: 2022-08-28 16:00 GMT

Narendra Modi: గుజరాత్‌లో పేరును మసకబార్చి పెట్టుడులను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.. భుజ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా గుజరాత్‌ ప్రతిష్టను మసకబార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. గుజరాత్‌లోకి పెట్టుడులు రాకుండా అడ్డుకునేందుకు తరచూ ప్రయత్నాలు జరుగుతున్నట్లు విమర్శలు చేశారు. భారత్‌లో ప్రస్తుతం చాలా లోపాలు ఉన్నాయని, కానీ.. 2047లో భారత్‌ ఎలా ఉంటుందో అనేది తన ఊహల్లో స్పష్టంగా ఉందని చెప్పారు ప్రధాని మోదీ.

Tags:    

Similar News