Owaisi Asaduddin : భారత్ వెంట్రుకను కూడా పాక్ పీకలేదు.. ఒవైసీ ఆగ్రహం

Update: 2025-04-29 07:30 GMT

అనంతనాగ్ జిల్లా పహల్గాం దాడితో మరోసారి పాకిస్తాన్ నేతలపై రెచ్చిపోయారు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. పహల్గాం ఉగ్రదాడి ఘటన చాలా దారుణం అన్నారు. అణుబాంబు వేస్తామంటున్న పాకిస్తాన్‌ … భారత్ కంటే 50ఏళ్లు వెనుకబడిపోయారన్న ఒవైసీ... భారత్ వెంట్రుక కూడా పీకలేరని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ మిలిటరీ బడ్జెట్ కూడా భారత్ బడ్జెట్ లో సగం లేదని సెటైర్ వేశారు ఒవైసీ.

Tags:    

Similar News