ట్రక్కులో రాహుల్

లారీ డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ;

Update: 2023-05-23 11:29 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ట్రక్కులో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు ట్రక్కులోనే ప్రయాణించిన ఆయన.. ట్రక్కు డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గామారింది. 

Tags:    

Similar News