కారును ఢీ కొట్టిన బైక్.. ముగ్గురికి తీవ్ర గాయాలు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది;
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువకులు కారును ఢీకొట్టారు. ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.