షూటింగ్ స్పాట్ లో అగ్ని ప్రమాదం

హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ స్పాట్ లో అగ్నిప్రమాదం; హుటాహుటిన స్పందించిన అగ్నిమాపక దళం;

Update: 2023-05-29 09:47 GMT

పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుండిగల్ సమీపంలోని షూటింగ్ స్పాట్ లో అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. థర్మాకోల్‌కు అగ్ని కీలలు అగ్నికీలలు అంటుకున్నాయి. అయితే అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో వీరమల్లు చిత్ర యూనిట్‌కు ముప్పు తప్పింది. 

Tags:    

Similar News