ప్రత్యేకహోదా కోసం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆందోళన

Update: 2023-07-20 10:58 GMT

విభజన హామీలను అమలు చేయాలని తిరుపతిలో ప్రత్యేకహోదా జాయింట్ యాక్షన్‌ కమిటీ ఆందోళనకుదిగింది. ఆర్డీవో కార్యాయలం ఎదుట దీక్ష చేపట్టింది. ప్రత్యేకహోదా, రాజధాని అమరావతి, పోలవరం, రైల్వే జోన్‌ సహా పలు అంశాలపై జగన్‌ ప్రఱదభుత్వం రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని కమిటీ నేతలు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్‌ రత్నం అందిస్తారు.

Tags:    

Similar News