దళితులపై రాప్తాడు ఎమ్మెల్యే బెదిరింపులు

Update: 2023-07-02 07:54 GMT

దళితులపై బెదిరింపులు పాల్పడుతున్నారు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి తోపుదుర్తి చందు. బి. ఆలేరుకు చెందిన దళిత నేతకు వార్నింగ్‌ ఇచ్చాడు. తమకు పట్టాలు ఇవ్వాలని దళితులు అడగడంతో.. ఆ దళిత నేతకు వార్నింగ్‌ ఇచ్చారు. గతంలో టీడీపీ హయంలో దళితులకు ఇచ్చిన పట్టాలు....రద్దు చేసి వాటిని వైసీపీ వర్గీయులకు ఇస్తున్నారు ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి. నిన్న పట్టాల పంపిణి కోసం సభ ఏర్పాటు చేశారు. తమకు కూడా పట్టాలు ఇవ్వాలాంటూ ఆందోళనకు దిగారు దళితులు. దీంతో..  ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి పట్టాల పంపిణి ఆపేసి వెళ్లిపోయారు. 

Tags:    

Similar News