123వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 123వ రోజుకు చేరుకుంది.;
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 123వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకు నదియాబాద్ లో రైతులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు.