121వ రోజుకు చేరిన యువగళం పాదయాత్ర
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 121వ రోజకు చేరింది. ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.;
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 121వ రోజకు చేరింది. ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు జంగాలపల్లిలో బస చేయనున్నారు నారా లోకేష్.