PM Modi : నెల రోజుల్లో భారత్ రెండు గొప్ప విజయాలను సాధించింది : ప్రధాని మోదీ
PM Modi : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన గర్వకారణమన్నారు ప్రధాని మోదీ.;
PM Modi : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన గర్వకారణమన్నారు ప్రధాని మోదీ. తన అధికారిక నివాసంలో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారితో మోదీ సమావేశమయ్యారు. నెల రోజుల వ్యవధిలో భారత్ రెండు గొప్ప విజయాలు సాధించిందన్నారు. మొదటిసారి చెస్ ఒలింపియాడ్ నిర్వహణ సహా కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారని చెప్పుకొచ్చారు. చెస్ ఒలంపియాడ్‌ను నిర్వహించడమే కాదు...ఇది ఘనమైన సంప్రదాయానికి కొనసాగింపుగా అభివర్ణించారు.
Elated to interact with our CWG 2022 contingent. Entire nation is proud of their outstanding achievements. https://t.co/eraViqKcnl
— Narendra Modi (@narendramodi) August 13, 2022