PV Sindhu : సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న పీవీ సింధు
PV Sindhu : భారత ష్టార్ షెటిలర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఘన విజయం సాధించింది;
PV Sindhu : భారత ష్టార్ షెటిలర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఘన విజయం సాధించింది. ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్‌జీపై సింధు గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో తొలి సెట్‌ను 21-9 తో సునాయాసంగా గెలిచిన సింధు. తరువాత సెట్‌లో 11-21 తేడాతో ఓడిపోయింది. ఇక చివరి సెట్‌లో 21-15తో గెలిచి టైటిల్‌ను సాధించింది. ఈ ఏడాది సింధు మూడు టైటిళ్లను గెలుచుకుంది.