ROOT: ఈ దశాబ్దపు బెస్ట్ క్రికెటర్ జో రూట్..!

Update: 2026-01-08 06:30 GMT

టె­స్ట్ క్రి­కె­ట్ చరి­త్ర­లో పరు­గుల పరం­గా సచి­న్ టెం­డూ­ల్క­ర్ స్థా­యి­కి చే­ర­డం అసా­ధ్య­మే­న­ని ఒక­ప్పు­డు భా­విం­చా­రు. కానీ ఆ భా­వ­న­కు సవా­ల్ వి­సు­రు­తు­న్న ఆట­గా­డు ఇం­గ్లం­డ్ బ్యా­టిం­గ్ ది­గ్గ­జం జో రూట్. ని­ల­కడ, నై­పు­ణ్యం, సహనం రూట్ బ్యా­టిం­గ్‌­కు పు­నా­ది. కష్ట­సా­ధ్య­మైన పి­చ్‌­ల­పై, ప్ర­పంచ స్థా­యి బౌ­ల­ర్ల ఎదు­ర్కొం­టూ రూట్ పరు­గు­లు సా­ధి­స్తు­న్నా­డు. టె­స్ట్ క్రి­కె­ట్‌­లో దీ­ర్ఘ­కా­లం ఆడగల ఫి­ట్‌­నె­స్, మా­న­సిక దృ­ఢ­త్వం రూ­ట్‌­ను ప్ర­త్యే­కం­గా ని­ల­బె­డు­తు­న్నా­యి. కె­ప్టె­న్‌­గా బా­ధ్య­త­లు ని­ర్వ­ర్తి­స్తూ కూడా బ్యా­టిం­గ్‌­లో స్థి­ర­త్వం చూ­ప­డం అతని గొ­ప్ప­త­నం. సచి­న్ రి­కా­ర్డు ది­శ­గా సా­గు­తు­న్న ఈ ప్ర­యా­ణం రూ­ట్‌­ను ఆధు­నిక టె­స్ట్ క్రి­కె­ట్‌­లో అత్యంత వి­శి­ష్ట ఆట­గా­ళ్ల­లో ఒక­డి­గా ని­లి­పిం­ది.

సచిన్ రికార్డు వైపు...

టె­స్ట్ క్రి­కె­ట్‌­లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన ఆట­గా­డి­గా క్రి­కె­ట్ ది­గ్గ­జం సచి­న్ టెం­డూ­ల్క­ర్ ఉన్నా­డు. టె­స్ట్ క్రి­కె­ట్‌­లో టెం­డూ­ల్క­ర్ 15,921 రన్స్ చే­శా­డు. వాం­ఖ­డే స్టే­డి­యం­లో సచి­న్ తన చి­వ­రి టె­స్ట్ ఇన్నిం­గ్స్‌ ఆడి­న­ప్పు­డు శ్రీ­లంక మాజీ కె­ప్టె­న్ మహే­లా జయ­వ­ర్ధ­నే 10,806 పరు­గు­ల­తో ఉన్నా­డు. సచి­న్ కంటే 5,000 పరు­గు­లు వె­ను­క­బ­డి ఉన్న మహే­లా.. 10 నెలల తర్వాత రి­టై­ర్ అయ్యా­డు. ఆ సమ­యం­లో క్రి­కె­ట్ ది­గ్గ­జం టె­స్ట్ రి­కా­ర్డు­కు ఏ ప్లే­య­ర్ కూడా దగ్గ­ర­గా లేడు. దాం­తో మా­స్ట­ర్ బ్లా­స్ట­ర్ రి­కా­ర్డు బద్ద­లు కొ­ట్ట­డం ఇక అసా­ధ్య­మే అను­కు­న్నా­రు. కానీ ఇప్పు­డు టె­స్టు క్రి­కె­ట్‌­లో ఆల్ టైమ్ అత్య­ధిక పరు­గు­లు బద్ద­లు కొ­ట్టేం­దు­కు ఇం­గ్లం­డ్ బ్యా­ట­ర్ జో రూట్ చే­రు­వ­య్యా­డు. ఈ ఏడాది సచిన్ రికార్డును రూట్ బద్దలు కొట్టే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

ఎవ్వరికీ అందనంత ఎత్తులో...

2020 సమ­యం­లో ఫ్యా­బ్ 4లో ఆఖరి స్థా­నం­లో ఉన్నా­డు ఇం­గ్లాం­డ్ బ్యా­ట­ర్ జో రూట్. 2020 నా­టి­కి వి­రా­ట్ కో­హ్లీ, 27 టె­స్టు సెం­చ­రీ­ల­తో టా­ప్‌­లో ఉంటే... జో రూట్, అప్ప­టి­కి 17 టె­స్టు సెం­చ­రీ­లు మా­త్ర­మే చే­శా­డు. 2025 వరకూ ఐదే­ళ్ల­లో 3 టె­స్టు సెం­చ­రీ­లు మా­త్ర­మే చే­సిన వి­రా­ట్ కో­హ్లీ.. 2025లో టె­స్టు క్రి­కె­ట్‌­కి రి­టై­ర్మెం­ట్ ఇచ్చా­డు. ఈ ఐదే­ళ్ల­లో జో రూట్ ఏకం­గా 24 టె­స్టు సెం­చ­రీ­లు సా­ధిం­చి... సం­చ­ల­నం క్రి­యే­ట్ చే­శా­డు, చే­స్తు­న్నా­డు.. వన్డే­ల­తో కలి­సి గత ఐదే­ళ్ల­లో జో రూట్, అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­లో 26 సెం­చ­రీ­లు చే­శా­డు. గత ఆరే­ళ్ల­లో 24 టె­స్టు సెం­చ­రీ­లు చే­సిన జో రూట్, ఎవ్వ­రి­కీ అం­త­నంత ఎత్తు­లో ఉన్నా­డు. ఈ ఆరే­ళ్ల­లో శు­భ్‌­మ­న్ గిల్, అన్ని ఫా­ర్మా­ట్ల­లో కలి­పి 19 అం­త­ర్జా­తీయ సెం­చ­రీ­లు చే­స్తే... జో రూట్, కే­వ­లం టె­స్టు­ల్లో 24 శత­కా­లు బా­దే­శా­డు. యా­షె­స్ సి­రీ­స్‌­లో భా­గం­గా గబ్బా టె­స్టు­లో సెం­చ­రీ చే­సిన జో రూట్, తా­జా­గా సి­డ్నీ­లో జరు­గు­తు­న్న ఆఖరి టె­స్టు­లో మరో సెం­చ­రీ నమో­దు చే­శా­డు. సి­డ్నీ టె­స్టు తొలి ఇన్నిం­గ్స్‌­లో రూట్ 242 బం­తు­ల్లో 15 ఫో­ర్ల­తో 160 పరు­గు­లు చే­శా­డు. జోట్ రూట్ ని­స్సం­దే­హం­గా ప్ర­పం­చం­లో­నే అత్యు­త్తమ టె­స్ట్ బ్యా­ట్స్‌­మ­న్. 2013-2020 మధ్య రూట్ 17 సెం­చ­రీ­లు చే­శా­డు. . ప్ర­స్తుత డబ్ల్యూ­టీ­సీ సై­కి­ల్‌­లో ఇం­గ్లం­డ్ ఇంకా 11 టె­స్ట్ మ్యా­చ్‌­లు ఆడ­నుం­ది. ఫి­బ్ర­వ­రి 2027 నా­టి­కి లి­టి­ల్ మా­స్ట­ర్‌­ను రూట్ అధి­గ­మిం­చే అవ­కా­శా­లు ఉన్నా­యి.

Tags:    

Similar News