Sports: నిషేధం..

నిషేధిత ఉత్ప్రేరకాల వాడిన ద్యుతీ చంద్; పాజిటివ్ రిపోర్ట్; స్ప్రింటర్ పై తాత్కాలిక వేటు

Update: 2023-01-18 09:50 GMT

ఆడ చిరుతగా పేరుగాంచిన స్ప్రింటర్ ద్యుతీ చంద్ ప్రతిష్ఠ మసకబారింది. జాతీయ ఛాంపియన్ గా పేరుగడించిన ద్యుతి నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు నిర్థారణ అవ్వడంతో ఆమె తాత్కాలిక బ్యాన్ గురైందని పీటీఐ వెల్లడించింది. 


ఆటలకు అర్హత సాధించేందుకు నిర్వహించే వైద్య పరీక్షల్లో ద్యూతి రక్తంలో సెలెక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టార్ మాడ్యూలేటర్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ ఉత్ప్రేరకాలను నిషేధించింది. పోటీల సమయంలో వీటిని తీసుకుంటే ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన ఇవ్వగలరు. అందులో ఉన్న ఆండ్రోజెన్ రిసెప్టార్ల వల్ల కండరాలు, ఎముకలు పై ప్రభావం చూపుతుంది. ఈ అనబలిక్ స్టెరాయిడ్ల వల్ల అమ్మాయిల్లో పురుషుల స్వభావాన్ని ప్రేరేపిస్తుంది. 


Tags:    

Similar News