Telangana corona cases ; తెలంగాణలో కొత్తగా 2,524 కరోనా కేసులు
Telangana corona cases ; తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో 87,110 టెస్టులు చేయగా 2,524 కేసులు బయటపడ్డాయి.;
Telangana corona cases ; తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో 87,110 టెస్టులు చేయగా 2,524 కేసులు బయటపడ్డాయి. . తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,78,351కి చేరింది. తాజాగా కరోనాతో మరో 18 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 3,281కి పెరిగింది. కాగా ఇవాళ 3,464 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. తాజా కేసులలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 307 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 34,084 క్రియాశీల కేసులున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.