Warangal: వరంగల్‌లో చిట్ ఫండ్ మోసానికి CRPF జవాన్ బలి.. డెడ్‌బాడీతో బాధితుల ఆందోళన..
Warangal: వరంగల్‌లో చిట్ ఫండ్ మోసానికి ఓ CRPF జవాన్ బలయ్యాడు.;
Warangal: వరంగల్‌లో చిట్ ఫండ్ మోసానికి ఓ CRPF జవాన్ బలయ్యాడు. లేబర్ కాలనీలోని కల్పవల్లి చిట్స్ అండ్ ఫైనాన్స్ అధినేత వెంకటేశ్వర్లు 40 కోట్లతో ఉడాయించాడు. దీంతో 900 మంది బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీనివాస్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ 25 లక్షల చిట్ వేశాడు. కల్పవల్లి చిట్స్ కంపెనీ మోసం చేయడంతో గుండెపోటుతో చనిపోయాడు. దీంతో జవాన్ డెడ్‌బాడీని వెంకటేశ్వర్లు ఇంటి ముందు వేసి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం చిట్ నిర్వాహకుడు వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నాడు.