TG : రంగనాథ్ పబ్లిసిటీ కోసమే కూల్చివేతలు.. ఏలేటి సెటైర్లు

Update: 2024-08-29 14:15 GMT

రంగనాథ్‌ కమిషనరా లేక పొలిటికల్‌ లీడరా అని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. రంగనాథ్ పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అని విమర్శించారు.

కేవలం హిందువుల కట్టడాలు కూల్చడానికే హైడ్రా పనిచేస్తోందని మండిపడ్డారు. ఓల్డ్ సిటీకి వెళ్ళడానికి దమ్ము, ధైర్యం లేదా అని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బండిసంజయ్ పై చేసిన చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు ఏలేటి.

Tags:    

Similar News