Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దారుణం.. నిరసనల్లో వరంగల్ యువకుడు మృతి..
Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.;
Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన దామెర రాకేష్ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు రైల్వే అధికారులు. విషయం తెలుసుకున్న రాకేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.