Bandi sanjay : టీఆర్‌ఎస్ లా మాది ఏక్ నిరంజన్ పార్టీ కాదు : బండి సంజయ్
Bandi sanjay : కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌పై పోటీకి సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌పై.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.;
Bandi sanjay : కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌పై పోటీకి సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌పై.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. టీఆర్‌ఎస్ లా తమది ఏక్ నిరంజన్ పార్టీ కాదని… అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమే అన్నారు. టూత్ పాలిష్ వ్యక్తుల సవాళ్లకు స్పందించాల్సిన పని లేదన్నారు. కరీంనగర్‌లో కేటీఆర్ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల డబ్బులు కూడా కేంద్రం ఇచ్చినవే అన్నారు బండి సంజయ్.