Bandi Sanjay : అందుకే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదు : బండి సంజయ్
Bandi Sanjay : తాంత్రికుల సూచనతో సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారంటూ బండి సంజయ్ ఆరోపించారు;
Bandi Sanjay : తాంత్రికుల సూచనతో సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారంటూ బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్‌కు.. జెండా లేదు, ఎజెండా లేదని ఎద్దేవా చేశారు. ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడంలేదన్నారు. ఎన్ని క్షుద్రపూజలు చేసినా.. మునుగోడులో టీఆర్ఎస్ గెలవదన్నారు బండి సంజయ్.